హరిహరేశ్వర్ పట్టణంలో హరిహరేశ్వర్ బీచ్ ప్రధాన ఆకర్షణ. ఈ బీచ్ ఎంతో ఆకర్షణగా ఉండి చిన్నపాటి విహారాలకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడకల ఇసుక మెత్తటిది, తెల్లగా ఉంటుంది, ఈ ప్రాంతంలో వీచే పరిశుభ్రమైన గాలులు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఈ ప్రాంతం అరేబియా సముద్రానికి దగ్గరగా...
గణేష్ గల్లీ అనేది ఒక చిన్న కాలువ. రెండు కొండల మధ్య ప్రవహిస్తుంది. హరిహరేశ్వర్ పట్టణంలో ఇది సుమారు మూడు అడుగుల వెడల్పుతో ప్రవహిస్తుంది. చివరి భాగంలో చూసే వారికి గణపతి విగ్రహం కనపడుతుంది. విగ్రహం కనుగొనిన చోటు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. సుమారుగా ఇది నీటిలో...
హరిహరేశ్వర్ లో కాలభైరవ దేవాలయం పురాతనము మరియు ప్రసిద్ధిగాంచిన దేవాలయం. మహారాష్ట్రలోనే ఒక ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి. అందరికి తెలిసిన యాత్రాస్ధలం. ఏటా భక్తులు అధిక సంఖ్యలో దీనిని దర్శిస్తారు. ఈ దేవాలయం శివభగవానుడికి అంకితమైంది. ఇక్కడ కల ఇతర విగ్రహాలలో కాలభైరవుడిది...
హరిహరేశ్వర్ నుండి కొద్ది దూరంలో భాగమండల అనే చిన్న గ్రామం కనపడుతుంది. ఈ గ్రామం అందంగా ఉండి పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తుంది. మరాఠా సామ్రాజ్యాన్ని పాలించిన పేష్వా ఈ గ్రామాన్ని అనేక సంవత్సరాలపాటు తన వసతిగా చేసుకున్నాడని చెపుతారు. పేష్వాల వారసత్వం కల ఈ...