Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హర్యానా » ఆకర్షణలు
  • 01ఖ్వాజ ఖిజ్ర్ సమాధి,సోనిపట్

    ఖ్వాజ ఖిజ్ర్ సమాధి

    ఖ్వాజ ఖిజ్ర్, ఇబ్రహీం లోధి కాలంనాటి ఒక సాధు సన్యాసి. ఆయన మరణించిన తరువాత గుర్తుగా క్రీశ. 1522, 1524 కాలంలో ఈ సమాధిని నిర్మించారు. ఈ సమాధి పై ఉన్న శాసనాలు ఈయన దర్యా ఖాన్ సర్వాణి కొడుకని సూచిస్తుంది. ఖ్వాజ ఖిజ్ర్ సమాధి ఎర్ర ఇసుకరాయి, కంకర రాళ్ళతో చేసిన కొన్ని స్మారక...

    + అధికంగా చదవండి
  • 02రేవారీ హెరిటేజ్ స్టీమ్ లోకోమోటివ్ మ్యూజియం,రేవారి

    రేవారీ హెరిటేజ్ స్టీమ్ లోకోమోటివ్ మ్యూజియం

    రేవారీ హెరిటేజ్ స్టీమ్ లోకోమోటివ్ మ్యూజియం షెడ్ దేశంలోని పొడవు, వెడల్పులతో పాటు కఠినమైన ప్రయాణాల కోసం మనుగడలోని కొన్ని ఆవిరి యంత్రాలు ఉన్న భారతదేశంలోని ఏకైక ప్రదేశం.  షుమారు నూట ఇరవై సంవత్సరాల క్రిందట-1893 లో నిర్మించిన రేవారీ వద్ద ఉన్న షెడ్ చారిత్రక...

    + అధికంగా చదవండి
  • 03పాల్వాల్ లోని ఆలయాలు,పాల్వాల్

    పాల్వాల్ లోని ఆలయాలు

    పాల్వాల్ లో అనేక ఆలయాలు ఉన్నాయి. ఆలయాల అన్నిటిలోకి పంచవటి అత్యంత ప్రసిద్ధ ఆలయం. ఇది హిందూ మతంలో బాగా పేరుగాంచింది. శ్రీకృష్ణుడి అన్న బలరామునికి అన్కితంచేసిన దవుజి ఆలయం ఉంది. ఇది మునిసిపల్ చౌక్ సమీపంలో ఉంది. ఇక్కడ జరిగే బలదేవ్ కా మేళా అనే వార్షిక పండుగ సమయంలో...

    + అధికంగా చదవండి
  • 04పాల్వాల్ లోని పార్కులు,పాల్వాల్

    పాల్వాల్ లోని పార్కులు

    పాల్వాల్ లో శ్రధానంద పార్కు, డి పార్కు, టికోణ పార్కు, పంచాయత్ భవన్, కిల్లే వాలా పార్కు, టాన్కి వాలా పార్కు, బాల భావాన్, డిజి ఖాన్ హిందూ, టౌ దేవి లాల్ పార్క్ (టౌన్ పార్క్), దసరా గ్రౌండ్ పార్క్, హుడా పార్క్ వంటి అనేక అందమైన పార్కులు ఉన్నాయి.

    + అధికంగా చదవండి
  • 05చమేలీ వనం,హోడాల్

    చమేలీ వనం

    చమేలీ వనం మరో ఆకర్షణ, ఇక్కడ చాలా ప్రాచీనమైన హనుమంతుడి దేవాలయం వుంది, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు ప్రత్యేకంగా మంగళవారం నాడు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తారు. భక్తులు ఇక్కడి గుళ్ళో వుండే లెక్కలేనన్ని కోతులకు తినిపించడానికి చాలా అరటిపళ్ళు కూడా తెస్తారు. పక్షుల...

    + అధికంగా చదవండి
  • 06వణికే మినార్లు,నుహ్

    వణికే మినార్లు

    నుహ్ లోని ప్రధాన ఆకర్షణలలో ఒకటైన కదిలే మినార్లు పురాతన ఇంజినీరింగ్ కి చక్కటి ఉదాహరణ. ఈ కంపించే/కదిలే మినార్లు భారతదేశంలోని రకాలలో ఒకటి. ఒక వ్యక్తీ ఒక మినార్ స్థంభం వద్ద వణికినప్పుడు, ఆ పక్క మినర్లో నిలబడిన వ్యక్తీ స్వయంచాలకంగా వణికే అనుభూతి...

    + అధికంగా చదవండి
  • 07భిన్దవాస్ పక్షుల అభయారణ్యం,ఝజ్జర్

    భిన్దవాస్ పక్షుల అభయారణ్యం

    భిన్దవాస్ పక్షుల అభయారణ్యం హర్యానా లోని ఝజ్జర్ పట్టణం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది, దేశ రాజధాని ఢిల్లీ నుండి మూడు గంటల ప్రయాణం. ఇది 1074 ఎకరాల భూమిలో విస్తరించి ఉంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల లనుండి 250 కంటే ఎక్కువ జాతులు, షుమారు 35,000 రకాల వలస నీటి పక్షులను...

    + అధికంగా చదవండి
  • 08భవానీ అంబా ఆలయం,అంబాలా

    భవానీ అంబా ఆలయం

    అంబాలాలో భవానీ అంబా ఆలయం ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా ఉంది. నగరంనకు ఈ ఆలయంలో ఉన్న అంబా దేవత నుండి పేరు వచ్చిందని నమ్ముతారు. ఈ పురాతన ఆలయంను నగరంలో ఒక ప్రధాన యాత్రా కేంద్రంగా పరిగణిస్తారు.

    అంబాలాలో ఇతర ఆకర్షణలుగా మాతా మందిర్ కాళి,గురుద్వారా శ్రీ మంజీ...

    + అధికంగా చదవండి
  • 09డేరా సచ్చ సౌద (షాహ్పుర బేగు),సిర్సా

    డేరా సచ్చ సౌద (షాహ్పుర బేగు)

    నిజాయితీ వ్యవహారాలను నమ్మే వ్యక్తుల డేరా సచ్చా సౌద సిర్సా లోని షాహ్పుర బేగు, బేగు రహదారిపై ఉంది. షాహ్ మస్తాన అసలు పేరు ఖేమామల్ ఈయన దీనిని 1948 లో ఏర్పాటు చేశారు. ఈయన ప్రాపంచిక వ్యవహారాలలో ఆశక్తి లేని మతపరమైన వ్యక్తి. అతను 14 సంవత్సరాల వయస్సులో నిజమైన ఆధ్యాత్మిక...

    + అధికంగా చదవండి
  • 10ఫరీద్ ఖాన్ టూంబ్,ఫరీదాబాద్

    ఫరీద్ ఖాన్ టూంబ్

    షేక్ ఫరీద్ లేదా బాబా ఫరీద్ సమాధి రెండు భారీ తలుపులు పాలరాయితో తయారుచేయబడ్డాయి. తూర్పు వైపు తలుపు నూరి దర్వాజా లేదా గెట్ ఆఫ్ లైట్ గా, ఉత్తరం వైపు తలుపు బహిష్తి దర్వాజా లేదా గెట్ ఆఫ్ పారడైస్ అని పిలుస్తారు.

    సమాధి లోపల ఉన్న రెండు పాలరాయి గుహలు చాదర్లు అనే బట్ట...

    + అధికంగా చదవండి
  • 11మానస దేవి ఆలయం,పంచకుల

    పంచకుల లోని మానస దేవి ఆలయం హిందువులు కోరుకునే యాత్రా స్థలాలలో ఒకటి. ఈ ఆలయం మానస దేవి లేదా శక్తి కి అంకితం చేయబడింది. 100 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ఆలయం, శివాలిక్ కొండల దిగువ భాగాన ఉంది. ప్రత్యేకంగా నవరాత్ర మేళా సమయంలో దేశం మొత్తం నుండి భక్తులు ఈ ఆలయాన్ని...

    + అధికంగా చదవండి
  • 12ఆమ్బిఎన్స్ మాల్,గుర్గాన్

    ఆమ్బిఎన్స్ మాల్

    ఇది 2007లో ప్రారంభించబడింది, ఇది ఢిల్లీ-గుర్గాన్ బార్డర్ మీద ఉన్నది మరియు గుర్గాన్ లో ఉన్న ముఖ్యమైన మాల్స్ లో ఇది ఒకటి., నాణ్యతగల అవసరాలు అందించే ప్రఖ్యాత దుకాణాలు, మార్క్స్ మరియు స్పెన్సర్స్,నెక్స్ట్, పాంటలూన్స్, BMW కారు ప్రదర్శనశాల, బిగ్ బజార్ హైపెర్ మార్కెట్...

    + అధికంగా చదవండి
  • 13కాలేసర్ వన్యప్రాణుల అభయారణ్యం,యమునా నగర్

    కాలేసర్ వన్యప్రాణుల అభయారణ్యం

    తూర్పు హర్యానాలో ఉన్న కాలేసర్ వన్యప్రాణుల అభయారణ్యం చండీగర్ నుండి షుమారు 126 కిలోమీటర్ల దూరంలో ఒక భద్రతా స్తలంలో ఉంది, ఇది కాలేసర్ నేషనల్ పార్క్ గా ప్రసిద్ది చెందింది. ఇది 2003 డిసెంబర్ లో ప్రభుత్వం వారిచే జాతీయ పార్కుగా పేర్కొనబడింది, ఈ నేషనల్ పార్కు ప్రధానంగా...

    + అధికంగా చదవండి
  • 14బిలాస్ పూర్,జగాద్రి

    బిలాస్ పూర్

    మహాభారతాన్ని రచించిన మహర్షి వేదవ్యాసుడి పేరిట ఏర్పడ్డ బిలాస్ పూర్ పట్టణం హర్యానా లోని  యమునా నగర్ జిల్లాలో వుంది. ఈ చారిత్రిక పట్టణంలో కొన్ని కథనాల ప్రకారం ఒక సరస్సు ఒడ్డున వేదం వ్యాసుడి ఆశ్రమం వుండేది.చాలా పవిత్రమైనవిగా భావించే రుణ మోచన్, కపాల్ మోచన్, సూర్య...

    + అధికంగా చదవండి
  • 15బాబర్ మసీదు,కర్నాల్

    బాబర్ మసీదు

    బాబర్ భారతదేశం యొక్క మొదటి మొఘల్ చక్రవర్తి అనేక మసీదులను కట్టించెను. ఇతరులు అయోధ్యలో బాబ్రీ మసీదు వంటి హిందూ మతం దేవాలయాలు నాశనం చేసారు. కర్నాల్ వద్ద బాబర్ మసీదు ఉన్నది. భారతదేశం యొక్క వివిధ ప్రాంతాల్లో నిర్మించిన చాలా మసీదుల నిర్మాణం మొఘల్ శైలి అలాగే స్థానిక...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun

Near by City