Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హేమకుండ్ » ఆకర్షణలు » హేమకుండ్ సరస్సు

హేమకుండ్ సరస్సు, హేమకుండ్

2

హేమకుండ్ సరస్సు ఒక పవిత్రమైన సరస్సుగా భావిస్తారు, ఇది సంవత్సరంలో 8నెలలు గడ్డ కట్టుకొని ఉంటుంది. ఇది హేమకుండ్ గురుద్వారా సమీపంలో ఉన్నది, దీనికి అన్ని వైపులా మంచుతో కప్పబడిన పర్వతాలతో చుట్టుముట్టి ఉన్నది. జానపద కథనం ప్రకారం, ఈ సరస్సు ఒడ్డున 10వ సిక్కు గురువు అయిన గురు గోవింద్ సింగ్ ధ్యానంలో ఉన్నారని తెలుస్తున్నది. ఈ పవిత్రమైన స్థలంలో అనేకమంది మతగురువులు, 'మేధస' అనే మతగురువుతో సహా ధ్యానముద్రలో మునిగారని చెపుతారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu

Near by City