వాలీ ఆఫ్ ఫ్లవర్స్, ఇది గోవింద్ ఘాట్ గుండా హేమకుండ్ సాహిబ్ కు వెళ్ళే దారిలో ఉన్నది.ఇది 'ఘన్ ఘరియా' గ్రామం నుండి 2 కి.మీ. దూరంలో ఉన్నది, ఈ ప్రాంతమంతా మంచుతో కప్పబడిన కొండలతో చుట్టూ ముట్టి ఉన్నది. ప్రయాణికులు ఇక్కడ తెలుపు మరియు పసుపు అనేమోన్స్, దింతుస్,కలేన్ద్యులా, డైసీలు, హిమాలయ నీలిరంగు గసగసాల మరియు పాము లిల్లీ వంటి అనేక 300 జాతుల పుష్పాలను చూడవొచ్చు. ఈ పుష్పాలతోపాటు, నలుపు హిమాలయ ఎలుగుబంట్లు, తహర్స్, కస్తూరి జింక, మంచు చిరుతలు, మరియు సేరోవ్స్ వంటి అరుదైన జంతుజాలాన్నిమరియు అరుదైన సీతాకోకచిలుకలను కూడా ఇక్కడ చూడవొచ్చు.