Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హేమకుండ్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్ మార్గం ద్వారా: ప్రయాణికులు రుషికేష్, పూరీ, రుద్రప్రయాగ, కర్ణప్రయాగ్, ఊఖిమథ్, శ్రీనగర్, కోట్ద్వార, డెహ్రాడూన్, హరిద్వార్ మరియు చమోలి ప్రదేశాల నుండి గోవింద్ ఘాట్ కు టాక్సీలు మరియు బస్సుల ద్వారా గాని చేరుకోవొచ్చు. గోవింద్ ఘాట్ నుండి ట్రెక్ ద్వారా 19 కి.మీ. ప్రయాణించి హేమకుండ్ చేరుకోవొచ్చు.