Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హిమాచల్ ప్రదేశ్ » ఆకర్షణలు
  • 01ఆర్య సమాజ మందిరం,తానేదార్

    ఆర్య సమాజ మందిరం

    "పరంజ్యోతి రాతి దేవాలయం" అని కూడా పిలవబడే ఆర్య సమాజ మందిరం, తానేదార్ లోని ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణ. ఆలయానికి "పరంజ్యోతి రాతి దేవాలయం" అనే పేరు రావటానికి కారణం, నిర్మాణ కాలం నుంచి ఇప్పటి వరకు, నిరంతరాయంగా వెలుగుతున్న ఆలయం లోని పవిత్ర జ్వాల.ఈ మందిరాన్నిశామ్యూల్...

    + అధికంగా చదవండి
  • 02కిబ్బర్,లాహుల్

    కిబ్బర్

    హిమాచల్ ప్రదేశ్ లోని లాహోర్ సమీపంలో సముద్ర మట్టానికి 4270 మీటర్ల ఎత్తున ఉన్న చిన్న గ్రామం కిబ్బర్. ఒక సున్నపు రాతి కొండపైన ఉండే ఈ గ్రామ౦వెంట ఒక ఇరుకైన లోయ ఉంది. టాబోకు చెందిన సేర్కాంగ్ రింపోచే నిర్మించిన విహారం కిబ్బర్ వన్యప్రాణి అభయారణ్యం ఇక్కడి రెండు ప్రధాన...

    + అధికంగా చదవండి
  • 03కుంజుం పాస్,లాహుల్

    టిబెట్ లోని కుంజుం లా గా పిలువబడే కుంజుం పాస్ కుంజుం పర్వత శ్రేణులలో ఉన్న ఎత్తైన పర్వత మార్గం. మనాలీ నుంచి 122 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 4590 మీటర్ల ఎత్తులో ఈ మార్గం ఉంది. ఈ మార్గం కులూ లోయను, లాహౌల్ లోయను హిమాచల్ ప్రదేశ్ లోని స్పితి లోయకు కలుపుతుంది....

    + అధికంగా చదవండి
  • 04బసవేస్వర్ మహాదేవ టెంపుల్,భున్టార్

    బసవేస్వర్ మహాదేవ టెంపుల్

    ఆది బ్రహ్మ ఆలయం, హిందువుల సృష్టికర్త బ్రహ్మదేవునికి చెందిన భారతదేశంలోని కొన్ని దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయం ఖోఖాన్ గ్రామంలో భు౦టర్ కు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయం నాణ్యమైన కలపతో తయారుచేయబడి, దేవాలయం మధ్యలో ముద్రలు లేదా స్మారక ముసుగులతో కూడిన రథంతో బాటుగా...

    + అధికంగా చదవండి
  • 05బారోబాగ్,తానేదార్

    బారోబాగ్

    సముద్ర మట్టానికి 8000 అడుగుల ఎత్తులో ఉన్న, బారోబాగ్, తానేదార్ లోనే ఎత్తైన ప్రదేశం. ఇక్కడి నుండి పర్యాటకులు, మంచుతో కప్పబడిన పర్వతాలు మరియు పంజాబ్ మైదానాల్లోకి ప్రవహించే సట్లెజ్ నది యొక్క అద్భుతమైన దృశ్యాలను చూడవచ్చు. "హార్మొనీ హాల్" గా ప్రాచుర్యం లో ఉన్న ఒక మూడు...

    + అధికంగా చదవండి
  • 06బట్సేరి,కిన్నౌర్

  • 07తాని జుబ్బేర్ సరస్సు,తానేదార్

    తాని జుబ్బేర్ సరస్సు

    తాని జుబ్బేర్ సరస్సు, తానేదార్ నుండి 4 కి.మీ.ల దూరంలో ఉన్న ఒక ప్రధాన పర్యాటక కేంద్రం. మంచుతో కప్పబడిన పర్వత శ్రేణులు మరియు పచ్చపచ్చని ఆపిల్ తోటల మధ్య ఉన్న ఈ సరస్సు ప్రశాంత వాతావరణం కలిగి ఉంది. ఈ అందమైన సరస్సు, వివిధ జాతుల పక్షులను పరిశీలించడానికి అవకాశం...

    + అధికంగా చదవండి
  • 08పండో డామ్,కులు

    పండో డామ్

    బియాస్ నది మీద 76 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ పండో డామ్ జల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కులు, మనాలీ లు ఈ డామ్ నుండి పెద్ద మొత్తంలో విద్యుత్ సరఫరాను అందుకుంటాయి. కులు నుండి మనాలీ వచ్చే మార్గంలో పర్యాటకులు ఆ ప్రాంత సౌందర్యానికి నిలిచిపోయి, ఆనందించడానికి ఈ...

    + అధికంగా చదవండి
  • 09జాముల ఆలయం,మలానా

    జాముల ఆలయం

    జాముల ఆలయం, ఈ ప్రాంతంలో నివసించినట్లు భావించే జాముల రిషి దేవతా అనే యోగికి అంకితం చేయబడింది. కథానుసారం, ధ్యానం కోసం సరైన స్థలం శోధిస్తూ, అతను వివిధ దేవతల 18 చిత్రాలు గల ఒక సంచిని తన వెంట తీసుకువచ్చాడు. తన అన్వేషణలో, ఒక సందర్భంలో చిత్రాలు సంచి నుంచి గాలికి ఎగిరి...

    + అధికంగా చదవండి
  • 10చోర్ దార్ శిఖరం,నహాన్

    చోర్ దార్ శిఖరం

    చూర్ధార్ శిఖరం నహాన్ లో సముద్ర మాట్టానికి 3650 మీటర్ల ఎత్తున కల పర్యాటక ప్రదేశం. ఇంత ఎత్తునుండి సట్లేజ్ నది, గంగా మైదాన ప్రదేశాలు, బదరీనాథ్, చక్రత శిఖరం, సిమ్లా ల అద్భుత ప్రదేశాలని చూడవచ్చు. చూర్ధార్ పీక్ చేరేందుకు ట్రెక్కింగ్ చేయాలి. ట్రెక్కింగ్ మార్గం సుమారు 15...

    + అధికంగా చదవండి
  • 12నాకో సరస్సు,కిన్నౌర్

    నాకో సరస్సు, ఇది కిన్నౌర్ లోని ఒక చిన్న కుగ్రామమైన 'నాకో'లో ఉన్నది. ఇది హన్గ్రంగ్ లోయకు 2 కి. మీ. దూరంలో ఉన్నది. ఈ సరస్సు సంవత్సరమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ సరస్సు నాలుగు అందమైన దేవాలయాలతో మరియు అనేక చెట్లతో చుట్టూ ముట్టబడి, దీని అందం ద్విగుణీకృతమైంది.

    ...
    + అధికంగా చదవండి
  • 13నూర్పూర్ కోట,నూర్పూర్

    నూర్పూర్ కోట

    నూర్పూర్ కోట, 10వ శతాబ్దంలో నిర్మించిన నూర్పూర్లోని ఒక ప్రఖ్యాత ఆకర్షణ. ఈ కోటను ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పఠానియా వంశస్థులు నిర్మించారు. ఈ కోట నుండి చిన్న చక్కి నది, ఉప నది జభార్ ఖుడ్ మంత్రముగ్ధ దృశ్యాలను చూడవచ్చు. పర్యాటకులు కోట గోడలపై చిత్రాల ఆనవాలును కూడా...

    + అధికంగా చదవండి
  • 14సహజ దారులు,గుషైని

    సహజ దారులు

    గుషైని కులు జిల్లాలో నెలకొని ఉన్న ఒక సుందరమైన గ్రామము. ప్రకృతి యొక్క ఈ అందమైన బహుమతి అన్వేషించడానికి ఉత్తమ మార్గం కాలినడకన వెళ్ళటమే. పర్యాటకులు ప్రకృతి వుడ్స్ మరియు ప్రకృతిసిద్ధమైన పొదలు మధ్య నడుస్తూ ఆనందాన్ని పొందుతారు.

    + అధికంగా చదవండి
  • 15సోలోని దేవి ఆలయం,సోలన్

    శోలోని దేవి ఆలయం హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లా లో కలదు. సోలన్ అనే జిల్లా పేరు ఆలయ దేవత పేరు పై పెట్టారు. ఇక్కడి ప్రకృతి అందాలు టెంపుల్ లో ధ్యానానికి మరింత అనుకూలం గా వుంది పర్యాటకులను అధికంగా ఆకర్షిస్తాయి. ఈ టెంపుల్ లో ప్రతి ఏట ఉత్సవాహాలు నిర్వహిస్తారు. ఈ సమయం...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri

Near by City