ఈ గ్రామం దట్టమైన అడవి మధ్యలో ఉన్నది. ఇది హోగేనక్కల్ కు 15 కి.మీ. అవతల ఉన్నది. హోగేనక్కల్ మరియు పెన్నగ్రం కలిపే మార్గం, ఒక మనోహరమైన వైన్డింగ్ రోడ్ అయి ఉన్నది. ఇక్కడ పట్టు పురుగుల కోసం పెంచే మల్బారి పొలాలు మరియు టెర్రాకొట్టతో తయారుచేసిన విగ్రహాలు, ఇక్కడి స్థానికులు 'ఐయనార్స్' అని పిలుస్తారు; మొదలైన వాటిని చూడవొచ్చు. ఈ విగ్రహాలను గ్రామదేవతలుగా భావిస్తారు. ఇక్కడ వారానికి ఒకసారి జరిగే జాతర పర్యాటకులు కన్నులపండుగగా ఆనందిస్తారు.