Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హొన్నెమర్దు » ఆకర్షణలు » సిగందూరు

సిగందూరు, హొన్నెమర్దు

8

ఈ ప్రాంతంలో దేవీమాత చౌడేశ్వరి ఆలయం ఉంటుంది. ఈ దేవాలయం పర్యాటకులకు ఒక పెద్ద ఆకర్షణ. ఈ పట్టణంలో వాణిజ్యపర కార్యకలాపాలు లేకపోవటం వలన ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. సమీప గ్రామస్తులు ఈ మాత చౌడేశ్వరి తమను బందిపోట్లనుండి, దొంగలనుండి కాపాడుతుందని విశ్వసిస్తారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చౌడేశ్వరి దేవాలయంలో జాతర నిర్వహిస్తారు. ఈ సమయంలో సింగనదూరు పట్టణానికి వేలాది భక్తులు వస్తారు. ఇక్కడకు వచ్చే వారికి ఎంట్రీ కూపన్లు మొదట వచ్చిన వారికి మొదటగా అనే పద్ధతిపై ఇతస్తారు. ఈ దేవాలయానికి రావాలంటే, షరావతి నది మరియు అడవి రెండూ దాటి రావాలి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri