Search
  • Follow NativePlanet
Share

హుగ్లీ – ఒక సాంస్కృతిక కేంద్రం!  

భారతదేశంలోని కొన్ని ప్రదేశాలలో ఒకటైన హూఘ్లీ ని హుగ్లీ లేదా హూఘ్లీ-చుచుర అని కూడా అంటారు, ఇది పోర్చుగీస్, డచ్, బ్రిటిష్ వంటి అనేక నాగరికతల శేషాల సంస్కృతి ఆధారిత ప్రభావాలను కలిగి ఉంది. మొఘల్ సామ్రాజ్య గుర్తులు ఇప్పటికీ హుగ్లీలో చూడవచ్చు, బ్రిటిష్ రాజు కోల్కతా, హల్దియా, హుగ్లీ వంటి ప్రదేశాల మూలాలను భారతదేశం లో విస్తరింపచేయడం ప్రారంభించారు.

20

హుగ్లీ నది

రాష్ట్ర రాజధాని కోల్కతా నుండి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న హుగ్లీ ఒక సంపన్న నదీ నౌకాశ్రయ౦. ఉత్తరం వైపుఉన్న 25 ప్రాగణాలను నది పడవల సేవలను ఉపయోగించి హుగ్లీ నుండి చేరుకోవచ్చు. నిజానికి, హుగ్లీ పూర్తిగా భాగిరథి నది ఒడ్డుపై ఉంది. హుగ్లీ కేవలం రివర్ హుగ్లీ అని కూడా పిలుస్తారు.

హుగ్లీ లోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు

కొన్ని సంవత్సరాలుగా హుగ్లీ, కోల్కతాలో విస్తరించిన శివారు ప్రాంతంగా మారింది. కోల్కతా సందర్శించే వారికి ఇది ఒకరోజు మంచి పర్యటన. కోల్కతా లోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు హుగ్లీ కి ప్రయాణ దూరంలో ఉన్నాయి. బందేల్ చర్చ్, హుగ్లీ ఇమంబర లు కొన్ని స్థానిక ప్రదేశాలు పేర్కొనబడ్డాయి.

హుగ్లీ ఆధునీకరణ

హుగ్లీ ప్రజలు వారి మార్గంలో మహానగరంగా, చాలా ఆధునికంగా ఉన్నారు. చిన్సురాహ్ ఎన్.ఎస్.రోడ్డు, మీ పిచ్చి ఆకలిని పాడుచేసే రెస్టారెంట్లు, సాంకేతిక పరంగా, ఫ్యాషన్లో అన్ని తాజా బ్రాండ్లను వెదుక్కునే ప్రదేశం. హుగ్లీ వద్ద స్థానిక బెంగాలీ రుచులను, ప్రత్యేకంగా రుచికరమైన సముద్రజీవుల ఆహారాన్ని తినకుండా ఉండొద్దు.

హుగ్లీ లో పండుగలు

హుగ్లీ ప్రజలు ఎంతో ఆనందంతో, ఉత్సాహంతో పండుగలను జరుపుకుంటారు. దుర్గ పూజ, కాళి పూజ, దసరా, దీపావళి ఇక్కడ జరిగే ప్రధాన పండుగలు. పండుగ సమయాలలో అలంకరించబడిన నగరం ఎంతో విస్మయ స్పూర్తినిస్తుంది.

హుగ్లీ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

హుగ్లీ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం హుగ్లీ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? హుగ్లీ

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా హుగ్లీ నుండి వెస్ట్ బెంగాల్ ని 13వ రాష్ట్ర జాతీయరహదారి కలుపుతుంది, ఇది రాష్ట్ర రాజధాని నుండి ఒకటిన్నర గంట ప్రయాణ దూరంలో ఉంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా చుచుర రైల్వే స్టేషన్, హుగ్లీ కి సమీప రైల్వే స్టేషన్, ఇది దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉన్న కోల్కతా లో హౌరా స్టేషన్ కి నేరుగా కలపబడి ఉంది. హుగ్లీ లోని రైల్వే స్టేషన్లు హూఘ్లీ ఘాట్
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా హుగ్లీ నుండి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంతర్జాతీయ కస్టమ్స్ విమానాశ్రయం కొల్కతా లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయం, ఇది రోడ్డుద్వారా బాగా అందుబాటులో ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu