సాహస క్రీడల అభిమానులు మెచ్చే మధుగిరి కోటకు వెళ్లి చూసొద్దామా !
వెతకండి
 
వెతకండి
 

అన్నపూర్ణేశ్వరి దేవాలయం, హొరనాడు

సిఫార్సు చేసినది

హొరనాడు పట్టణ పర్యాటకులు అన్నపూర్ణేశ్వరి దేవాలయాన్ని తప్పక చూడాలి. ఇది కర్నాటకలోని పడమటి కనుమలలో భద్ర నది ఒడ్డున ఉంది. దీనినే శ్రీ క్షేత్ర హొరనాడు అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయం చుట్టూ అడవులు, పచ్చటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. పురాతన దేవాలయాన్ని పునరుద్ధరించి దానికి ఆది శక్త్యాత్మక శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవాలయంగా నామకరణం చేశారు.   ఈ దేవాలయంలో పర్యాటకులు మాత అన్నపూర్ణేశ్వరి శ్రీ చక్రాన్ని, చక్ర, శంకు  ధరించి చూస్తారు. దేవి గాయత్రిని కూడా తన నాలుగు చేతులతో చూడగలరు.  ఎన్నో శతాబ్దాల కిందట, ఆదిశక్త్యాత్మక శ్రీ అన్నపూర్ణేశ్వరి విగ్రహాన్ని ఆగస్త్య మహర్షి ప్రతిష్టించారు. అన్నపూర్ణేశ్వరి అంటే అందరికి అన్నం పెట్టే తల్లిగా ఈమె కీర్తించబడుతోంది. ఈ కారణంగానే అక్కడి భక్తులకు రోజులో మూడు సార్లు భోజనాలు పెడతారు. నిద్రించేందుకు స్ధలం చూపుతారు.    

సీజన్లలో హొరనాడు
Please Wait while comments are loading...

ఇతరములు హొరనాడు ఆకర్షణలు