హుబ్లీ పర్యాటకులు హుబ్లీలోని రెండు వాటర్ పార్క్ లను దర్శించి ఎంతో ఆనందించవచ్చు. అవి ఒకటి మారుతి వాటర్ పార్క్ కాగా మరొకటి వాటర్ వరల్డ్. మారుతి వాటర్ వరల్డ్ ఇఎస్ఐ హాస్పిటల్ సమీపంలో కార్వార్ రోడ్డుపై కలదు. ఈ వాటర్ పార్క్ లో వాటర్ గేమ్స్ కూడా కలవు.
వాటర్ వరల్డ్ కంట్రీ క్లబ్ వారి నిర్వహణలోనిది. ఇక్కడకల అనేక నీటి సంబంధిత ఆటలకు పిల్లలు బాగా ఆకర్షితులవుతారు.