Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హైదరాబాద్ » ఆకర్షణలు » బిర్లా ప్లానిటోరియం/ బిర్లా సైన్స్ మ్యూజియం

బిర్లా ప్లానిటోరియం/ బిర్లా సైన్స్ మ్యూజియం, హైదరాబాద్

1

హైదరాబాద్ లో ఉన్న బిర్లా ప్లానిటోరియం దేశం లో నే మొట్ట మొదటి ప్లానిటోరియం గా ఖ్యాతి గడించింది. ఇది అప్పటి ముఖ్యమంత్రి అయిన ఎన్ టీ రామారావు చేత 1985 లో ప్రారంభించబడింది. వైజ్ఞానిక, సాంకేతిక విజ్ఞానాన్ని అందించే ఈ గొప్ప ప్రదేశాన్ని పిల్లలతో సందర్శించాలనుకునే వారు మరువకూడదు.

ఈ ప్లానిటోరియం లో విశ్వానికి సంబంధించిన ఎన్నో రహస్యాలు తెలుసుకోవచ్చు. ఈ అనుభవం అద్వితీయం మరియు అనుపమానం అయినది. ఇక్కడ ఉన్నటువంటి అత్యాధునిక పరికరాలు పర్యాటకులకి చక్కటి సంతృప్తి కరమైన అనుభవాన్ని మిగులుస్తాయి. విజ్ఞానంతో పాటు విశ్వ పర్యటన చేసినటువంటి వినోదాన్ని కూడా అందిస్తుంది ఈ ప్లానిటోరియం. బిర్లా ప్లానిటోరియం విజ్ఞానం మరియు వినోదాన్ని అందిస్తుందనడంలో అతిశయం లేదు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat