Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హైదరాబాద్ » ఆకర్షణలు » ఫలక్నామా పాలస్

ఫలక్నామా పాలస్, హైదరాబాద్

5

ఆంగ్ల నిర్మాణ శిల్పి చేత రూపొందించబడినది ఈ ఫలక్నామా పాలసు. ఈ పాలసు నిర్మాణం 1884 లో ప్రారంభం అయింది. మొదటగా ఈ పాలసు హైదరాబాద్ కి అప్పటి ప్రధాన మంత్రి అయిన నవాబ్ వికర్-ఉల్-ఉమ్రా కి చెందినది. ఆ తరువాత నిజాముల చేతికి ఇవ్వబడినది. "ఆకాశం యొక్క అద్దం" అని అర్ధం వచ్చే ఈ పాలస్ పేరు ఉర్దూ పదం నుండి వచ్చింది.

చార్మినార్ నుండి అయిదు కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ పాలసు కి రోడ్డు మార్గం ద్వారా చాలా సులభంగా చేరుకోవచ్చు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ పాలసు ఆకృతి ఒక తేలు ఆకారాన్ని పోలి ఉంటుంది. తేలు కున్న రెండు కొండిలు ఉత్తరం వైపు పొడిగించబడినవి. తేలు ఆకారాన్ని పోలి ఉన్న ఈ పాలసు మధ్య భాగం లో ప్రధాన భవనం అలాగే వంటశాల ఉన్నాయి.

ఈ పాలసు దక్షిణ భాగంలో జీనన మహల్ అలాగే హరేం లు ఉన్నాయి. ట్యూడర్ ఇంకా ఇటాలియన్ సంస్కృతిల నిర్మాణ శైలి ఈ పాలసు లో గమనించవచ్చు. ఈ పాలసు యొక్క కిటికీ ల కి ఉపయోగించిన గాజు ట్యూడర్ శైలి ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసినది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat