Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఇడుక్కి » ఆకర్షణలు » పైనావు

పైనావు, ఇడుక్కి

2

ఇడుక్కి లో ఉన్న మరొక ప్రధాన పర్యాటక ఆకర్షణ పైనావు. ఇడుక్కి జిల్లాకి ప్రధాన కార్యాలయం అవడం చేత ఇది ముఖ్యమైన వాణిజ్య కేంద్రం కూడా అయింది . ఈ ప్రాంతం నుండి ఇడుక్కి ఆర్చ్ డ్యాం మరియు చేరుతోని డ్యాం ఏడు కిలో మీటర్ల దూరం లో ఉన్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణానికి, సుందరమైన ప్రకృతికి ఈ ప్రాంతం ప్రసిద్ది. ఈ ప్రాంతం చుట్టూ ఎల్లప్పుడూ పచ్చగా ఉండే దట్టమైన అడవులు ఉన్నాయి.

ట్రెక్కింగ్ సాహసాల కోసం వివిధ ప్రాంతాల నుండి సందర్శకులు ఈ ప్రాంతానికి తరలి వస్తారు. వర్షాకాలం తరువాత ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి అనువైన సమయం. అంటే, సెప్టెంబర్ నుండి జనవరి నెల ల లో ఈ ప్రాంతం సందర్శించడానికి అనువైనది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat