Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఇండోర్ » ఆకర్షణలు » దేవగురడియా శివ మందిర్

దేవగురడియా శివ మందిర్, ఇండోర్

1

దేవగురడియా అనే చిన్న గ్రామం లో ఈ మందిరం ఉంది. ఇండోర్ నగరం నుండి 8 కిలోమీటర్ల దూరం లో ఈ గ్రామం ఉంది. మహా శివుడి కి నిర్మించిన పురాతన ఆలయం ఇది. ఈ పురాతన ఆలయం రాళ్ళతో నిర్మించబడినది . క్రీ . శ 7వ శతాబ్దం లో నిర్మించబడినది ఈ శివాలయం .క్రీ . శ 18 వ శతాబ్దం లో హోల్కర్ రాణి ఆహిల్య బాయ్ చే పునరుద్దరించాబడినది . గరుడ తీర్థ గా ప్రాంతీయులలో ఈ దేవాలయం ప్రసిద్ది . ఇక్కడి నీటి ద్వారం విశిష్టత గో ముఖ రూపం లో రూపొందించబడి ఉండటం . మొట్టమొదటి దేవ్గురడియా శివ దేవాలయం మరియు శివ లింగం భూమిలో కలిసిపోయాక ఇప్పటి దేవాలయం దానిపైన నిర్మించబడినదని చరిత్ర. ప్రతి ఏటా మహా శివరాత్రి కి గొప్ప ఊరేగింపు ఇక్కడ నిర్వహిస్తారు .

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat