Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఇండోర్ » ఆకర్షణలు » లాల్ బాగ్ పాలసు

లాల్ బాగ్ పాలసు, ఇండోర్

1

ఇండోర్ లో ఉన్న అత్యంత అధ్బుతమైన ప్రదేశాలలో లాల్ బాగ్ పాలసు ఒకటి. మంత్రముగ్ధులని చేసే ఈ మూడు అంతస్తుల భవనం ఖాన్ నది ఒడ్డున ఉంది. ఈ పాలసు మహారాజ శివాజీ రావు హోల్కర్ చే నిర్మితమయింది. హోల్కర్ వంశస్తుల రాజరికపు విందులకు ఈ పాలసు ని ఉపయోగించేవారు. లాల్ బాగ్ పాలసు యొక్క విలశానమైన నిర్మాణ శైలి ఈ పాలసు ని ప్రసిద్ది చెందిన పాలసు ల గా చేసింది.

ఈ పాలసు హోల్కర్ పాలకుల వైభవోపేతమైన జీవన శైలి కి నిదర్శనం. భారత దేశం లో ఉన్న అందమైన రోజ్ గార్డెన్ ల లో ఒక రోజ్ గార్డెన్ ఈ పాలసు లో ఉంది. ఈ పాలసు యొక్క ప్రవేశ మార్గం అద్భుతం గా ఉంటుంది. లాల్ బాగ్ పాలసు అందమైన చిత్రలేఖనాలతో అలాగే భారత దేశానికి ఇంకా ఇటలీ కి చెందిన శిల్ప కలలతో ముస్తాబై ఉంటుంది. ఈ పాలసు గోడలపై అలాగే పై కప్పు పై చెక్కడాలు అమోఘంగా ఉంటాయి. అద్భుతమైన నాణేల సేకరణ ఈ పాలసు సొంతం. 28 ఎకరాల మేరకు విస్తరించబడిన ఈ పాలసు మ్యుజియం గా మార్చబడినది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri