Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఇండోర్ » ఎలా చేరాలి? » రోడ్డు ప్రయాణం

ఎలా చేరాలి? రోడ్డు ప్రయాణం

రోడ్డు మార్గం దృఢమైన రోడ్డు నెట్వర్క్ వల్ల మధ్య ప్రదేశ్ లో ని వివిధ ప్రాంతాలకి అలాగే దేశం లో ని వివిధ ప్రాంతాలకి ఇండోర్ నగరం చక్కగా అనుసంధానమై ఉంది. NH-3, NH-69, NH-86, వంటి వివిధ నేషనల్ మరియు స్టేట్ హై వేస్ ఇండోర్ ద్వారా ఉన్నాయి. ఈ రోడ్డు మార్గాల ద్వారా ఇండోర్ కి సులభంగా చేరుకోవచ్చు.