Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఇస్లాంనగర్ » ఆకర్షణలు » చమన్ మహల్

చమన్ మహల్, ఇస్లాంనగర్

4

1715 లో ఇస్లాంనగర్ ను కొద్ది కాలం పాటు ఏలిన ఆఫ్ఘన్ సేనాని దోస్త్ మొహమ్మద్ ఖాన్ నిర్మించిన చమన్ మహల్ లేదా ‘ఉద్యానవన భవంతి’ ఆ పేరుకు తగ్గదే. ఇసుకరాతితో నిర్మించిన భవంతి అద్భుత దృశ్యం. ఈ భవంతి ప్రవేశంలో 12 ద్వారాలు వున్న షీష్ మహల్ వుంది. ఈ భవంతి మధ్యలో ఫౌంటెయిన్ల తో కూడిన అందమైన ఉద్యానవనం ఇక్కడి ప్రధాన ఆకర్షణ.

ముఘల్, మాల్వా శైలుల మిశ్రమ శైలికి ఈ భవనం ఒక ఉదాహరణ. ఇక్కడి స్తంభాలు, ఆర్చీలు సూక్ష్మంగా చెక్కిన పూల చిత్రాలతో నిండి వుంటాయి. ఒక అధ్బుతమైన నిర్మాణ సౌందర్యాన్ని చూడడానికి పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిచాలి. ఫౌంటెన్ లలోంచి చిమ్మే సుగంధభరిత జలం లాంటి గత కాలపు విలాసవంతమైన లక్షణాలు లేక పోయినప్పటికీ, ఈ భవంతి ఇప్పటికీ చూసి తీరవలసినదే.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu