Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఇటార్సి » ఆకర్షణలు » ద్వారకాదీష్ మందిర్

ద్వారకాదీష్ మందిర్, ఇటార్సి

2

ద్వారకాదీష్ మందిర్ లో హిందూ మత దేముడు శ్రీ కృష్ణుడు పూజించ బడతాడు. ఈ టెంపుల్ సిటీ కి మధ్యభాగంలో కలదు. హిందూ భక్తులు అనేకమంది ఈ టెంపుల్ సందర్శించి దేముడి ఆశీర్వాదాలు పొందుతారు. ఆకర్షణీయమైన ఈ టెంపుల్ సముదాయంలో ఇంకా అనేక ఇతర దేవతల విగ్రహాలు కూడా కలవు. ఈ టెంపుల్ అందాలు స్థానికులనే కాక పర్యాటకులను సైతం మరల మరల వచ్చేట్లు చేస్తాయి. ఇటార్సి రైల్వే స్టేషన్ నుండి టాక్సీలు లేదా ఆటో రిక్షాలలో ఈ టెంపుల్ చేరుకోవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri