Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జబల్పూర్ » ఆకర్షణలు » బరగి డ్యాం

బరగి డ్యాం, జబల్పూర్

1

నర్మదా నది వద్ద ఉన్న ప్రధాన డ్యాం ల లో ఒకటి జబల్పూర్ లో ఉన్న బరగి డ్యాం. ఈ నది పై ఉన్న 30 డ్యాం ల లో ఇది మొదట్లో కట్టిన ఆనకట్ట ల లో ఒకటి. ఏంతో ప్రాముఖ్యత కలిగిన ఈ బరగి డ్యాం జబల్పూర్కి ఇంకా పరిసర ప్రాంతాలకు నీటి సరఫరాలు ముఖ్య ఆధారం. బరగి డైవెర్షన్ ప్రాజెక్ట్ అమరియు రాణి అవంతిబై లోది సాగర్ ప్రాజెక్ట్ ఈ డ్యాం ద్వారా అభివృద్ధి చెందిన రెండు ముఖ్య నీటి పారుదల ప్రాజెక్టులు.

కాల క్రమం లో ఈ డ్యాం జబల్పూర్ లో ని ప్రధానమైన పర్యాటక ఆకర్షణ గా రూపాంతరం చెందింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ డ్యాం ని పర్యాటక ప్రాంతం గా ప్రసిద్ది చేసేందుకు ప్రయత్నంగా ఈ డ్యాం కి ఎదురుగా ఒక రిసార్ట్ ని నిర్మించింది. ఆ రిసార్ట్ నుండి ఈ డ్యాం ఆసాంతం కనిపిస్తుంది.

బోటు రైడ్, ఫిషింగ్, వాటర్ స్కూటర్ వంటి వి బరగి డ్యాం ని సందర్శించేవాళ్ళకు ఉండే అవకాశాలు. మైనా, చిలుకలు, క్రేన్స్, పీజియన్స్ ఇంకా స్పారో వంటి ఎన్నో స్థానిక పక్షులు ఈ డ్యాం దగ్గర కనులవిందు కలిగిస్తాయి. ఆర్నిథాలజీ సబ్జెక్ట్ లో విద్య నభ్యసిస్తున్న వాళ్ళకు ఈ డ్యాం తప్పక సందర్శించవలసిన ప్రాంతం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat