Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జబల్పూర్ » ఆకర్షణలు » దుయాధర్ ఫాల్స్

దుయాధర్ ఫాల్స్, జబల్పూర్

2

మధ్యప్రదేష్ లో ని జబల్పూర్ లో ఉన్న దుయాధర్ ఫాల్స్ కేవలం జబల్పూర్ లో నే కాకుండా రాష్ట్రం మొత్తం లో ని ప్రఖ్యాతి చెందిన పర్యాటక ఆకర్షణ. 10 అడుగుల ఎత్తునుండి పడే ఈ జలపాతం అద్భుతమైనది. నర్మదా నది నుండి పుట్టింది. అద్భుతమైన ఈ వాటర్ ఫాల్ ప్రసిద్ది చెందిన పాలరాతి శిలలను దాటుకుంటూ ఎంతో వేగంగా గల గల మని శబ్దం చేసుకుంటూ పడుతుంది.

ఈ జలపాతం వల్ల పొగమంచు వస్తుంది. అందువల్లే పొగమంచు అర్ధం వచ్చే దుయా వాటర్ ఫాల్స్ గా దీనికి పేరు వచ్చింది. అద్భుతమైన ఈ జలపాతం ఏడాది పొడవునా వేలాది మంది పర్యాటకులని ఆకట్టుకుంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడిపేందుకు ఈ ప్రదేశం అనువైనది. ఈ వాటర్ ఫాల్ వద్ద సేద దీరడానికి ఎంతో స్థలం ఉంది. జబల్పూర్ మధ్య ప్రాంతం నుండి 6 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ జలపాతం తప్పక సందర్శించవలసిన పర్యాటక ప్రదేశం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun