Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జబల్పూర్ » ఆకర్షణలు » పిసన్హరి కి మడియ

పిసన్హరి కి మడియ, జబల్పూర్

1

దిగంబర్ జైన్ మతానికి సంబంధించిన ప్రసిద్ద పుణ్యక్షేత్రం ఈ పిసన్హరి కి మడియ. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మెడికల్ కాలేజ్ కి దగ్గరలో ఉన్న ఈ దేవాలయం 500 ఏళ్ళ నిర్మించబడింది. దీని విశిష్ట నిర్మాణ శైలి అందాల వల్ల జబల్పూర్ లో ని ఎక్కువగా సందర్శించబడే దేవాలయం గా పేరెన్నికగన్నది. జైన సన్యాసి యొక్క పిలుపు విని ఒక పేద వనిత ఈ ఆలయాన్ని నిర్మించిందని ఇతిహాసం.

సన్యాసి యొక్క పవిత్ర వాక్కులు ఆ వనితకి ఇటువంటి నిర్మాణం చెయ్యడానికి తగిన ప్రేరణ కలిగించాయి. ఇప్పటికీ ఇక్కడ కొన్ని రాళ్ళూ ఆ మహిళ చేత పెర్చబడినవి కనిపిస్తాయి. వీటిని ఆ మహిళ యొక్క భక్తి సంకల్పాన్ని తెలియచేయడం కోసం ఇప్పటికీ కదపలేదు. ఆవిడకి నివాళులు అర్పించడం లో భాగంగా ఈ ఆలయానికి పిసన్హరి కి మడియ అంటే "తిరగలి పైన గోధుమ పిండి తయారు చేస్తున్న యువతి" అని అర్ధం. జబల్పూర్ లో ఉన్న ఈ సుందరమైన ప్రాంతాన్ని వందలాది మంది ఏడాది పొడవునా సందర్శిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat