Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జబల్పూర్ » ఆకర్షణలు » తిల్వారా ఘాట్

తిల్వారా ఘాట్, జబల్పూర్

2

జబల్పూర్ చరిత్రలో తిల్వారా ఘాట్ ప్రముఖమైన స్థానాన్ని పొందింది. నర్మదా నది ఒడ్డున ఉన్న ఈ తిర్వారా ఘాట్ లో నే మహాత్మా గాంధీ యొక్క అస్థికలు కలిపారు. గాంధీ స్మృత్యర్ధం గాంధీ స్మారాక్ ని కట్టారు. స్వాతంత్ర పోరాట సమయం లో గాంధీగారు జబల్పూర్ ని ఈ ఘాట్ ని మూడు సార్లు సందర్శించారు. ఈ ప్రాంతాన్ని గంగా నది అంత పవిత్రం గా భావిస్తారు. లక్షలాది మంది పర్యాటకులు ఈ ఘాట్ లో పవిత్ర మునక కోసం ఇక్కడికి విచ్చేస్తారు. 1939 లో లోకమాన్య తిలక్ భారీ సంఖ్యలో రాలీ ని నిర్వహించిన ప్రదేశం ఇది. అప్పటి నుండి ఇది తిలక్ భూమి గా ప్రసిద్ది చెందింది. వీటితో పాటు, ఈ ప్రాంతం రాజకీయ రంగానికి చెందిన ఎంతో మంది ధైర్య సాహసములు కలిగిన వ్యక్తులను చూసింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun