Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జగదల్పూర్ » ఆకర్షణలు » కంగేర్ ధారా

కంగేర్ ధారా, జగదల్పూర్

1

కంగేర్ ధార, జగ్దల్పూర్ నుండి 36 కిలోమీటర్ల దూరంలో కంగేర్ వాలీ జాతీయ పార్క్ లోపల ఉంది. కంగేర్ ధార చేరుకోవడానికి, ఈ పార్క్ ప్రవేశ ద్వారం వద్ద ఉన జిల్లా అటవీ కార్యాలయం నుండి టికెట్, వర్తించే అనుమతి పొందాలి. శీతాకాలం నుండి వేసవి వరకు ఈ పార్కును సందర్శించడం ఉత్తమం, తరువాత జులై నెల నుండి ప్రారంభమయ్యే వర్షాకాలం నుండి ఈ పార్క్ మూసివేస్తారు.

కంగేర్ వాలీ లో ఉన్న కంగేర్ ధార జలపాతం, నిజానికి అక్కడ ఎత్తుపల్లాల రాళ్ళు ఉండడం వల్ల కనేర్ నది చే ఉద్భవించింది. భూవిజ్ఞాన శాస్త్రజ్ఞులు ఈ ప్రాంతాన్ని ఒక అవక్షేపణ భూభాగంగా సూచించారు, తరువాత ఈ ప్రాంతం అగ్నిశిలలు చొరబడిన కారణంగా మడతలు పడిన నిర్మాణాన్ని పొందింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat