Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జయంతియా కొండలు » ఆకర్షణలు » రుపర్సోర్ స్నాన ఘట్టం

రుపర్సోర్ స్నాన ఘట్టం, జయంతియా కొండలు

1

జోవాయ్ ముక్తాపూర్ రహదారిపై ఉన్న రుపర్సోర్ స్నాన ఘట్టం, జోవాయ్ మేఘాలయ లోని ప్రధాన ఆకర్షణల జాబితా కింద వస్తుంది. పర్యాటకులకు మరో ప్రధాన ఆకర్షణగా ఉన్న ఈ ఘాట్ దావ్కి నుండి కేవలం 8 కిలోమీటర్ల దూరం వద్ద ఉంది. గ్రానైట్ తో పాతుకుపోయిన ఈ స్నానపు ఘట్టం, జయంతియా రాజు ఆజ్ఞ ప్రకారం ఉ లుహ్ లింగస్కోర్, ఉ మర్ లమరే అనే తాపీ మేస్త్రీల సహాయంతో నిర్మించబద్డదని నమ్మకం.

ఈ కొలను పొడవు 19 ½, వెడల్పు15 అడుగులు, 5 అడుగుల వెడల్పుతో ఉంది. ఇది రాజ కుటుంబీకుల వినోద ప్రయోజనాలకు తయారుచేయబడింది, పడమటి వైపు గదులు మార్చి వసతి ఏర్పాటుచేయడం జరిగింది. ఈ స్నాన ఘట్టం వంపుతిరిగిన ఏనుగు మొండాన్ని ప్రతిబింబించే కొండదారిలో ప్రవహించే రుపర్సోర్ నుండి నీరు పొందుతుంది.

రుపర్సోర్ స్నాన ఘట్టం చుట్టూ ప్రశాంత వాతావరణంతో సందర్శనకు విలువైన ఆహ్లాదకరమైన పర్యాటక ప్రదేసగా ఉంది. ఈ ముదురు నీలం రంగు నీరు కళ్ళను మిరుమిట్లు గొలుపుతుంది. ప్రయాణీకులు డైవ్ చెయ్యాలని, దాని చల్లదనంతో చైతన్యం నింపుకోవాలి అనుకునేలా చేస్తుంది.

షిల్లోంగ్ నుండి ప్రైవేట్ కార్ బుక్ చేసుకుని లేదా యాత్ర బస్సులో ఈ పర్యాటక ప్రదేశానికి చేరుకోవడ౦ ఉత్తమం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun