Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జయంతియా కొండలు » ఆకర్షణలు » తడ్లస్కీన్ సరస్సు

తడ్లస్కీన్ సరస్సు, జయంతియా కొండలు

1

తడ్లస్కీన్ సరస్సు, జయంతియా హిల్స్ లోని స్థానికులు, పర్యాటకులు ఇద్దరికీ ఒక అందమైన ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. జయంతియాపుర్ అప్పటిరాజు కోపం నుండి తప్పించుకోవడానికి సజ్జర్ నియంగ్లి గ్రామం నుండి 290 వివిధ తెగలకు చెందినా ప్రజలు ఈ సరస్సు చివరి వంపులను ఉపయోగించి తవ్వారని పురాణాలూ చెప్పాయి. నేటివరకూ, రైడ్ ముఖాల తెగ ప్రజలు ఈ సరస్సుకి పూజలు నిర్వహించి, సమీపంలో బలులు నిర్వహిస్తున్నారు.

దీనికి చారిత్రిక గుర్తింపే కాకుండా, చాలా అందమైన తడ్లస్కీన్ సరస్సు వ్యాహ్యాళికి, వినోదానికి, బోటింగ్ కి కూడా చాలా ప్రసిద్ది చెందింది. ఈ సరస్సు అందమైన పచ్చిక భూములు, మిండు నదితో చుట్టబడి ఉంది. ఇక్కడ అనేక రకాల అరుదైన తోరణాలను కూడా చూడవచ్చు. ఈ చుట్టుపక్కల ప్రదేశాలలోని వృక్ష, జంతుజాతులు ఖచ్చితంగా ఊపిరిపీల్చుకునే, ప్రకృతి ప్రేమికులకు స్వర్గం లాంటిది.

తడ్లస్కీన్ సరస్సు షిల్లోంగ్ నుండి 58 కిలోమీటర్లు, జోవాయ్ నుండి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. పర్యాటకులు ఈ రెండు ప్రదేశాల నుండి యాత్రా వాహనాన్ని బుక్ చేసుకుని ఈ ప్రాంతాన్ని తేలికగా చేరుకోవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri