జైన మందిరం, మౌంట్ అబు లోని దిల్వారా ఆలయాలను పోలిఉన్న ఏడు అంతస్థుల భవనం. ఈ మందిర నిర్మాణం 10 వ శతాబ్దంలో పూర్తీ అయింది. ఈ ఆలయంలో ఆధినాధ విగ్రహం ఉంది, ఈ విగ్రహం 400 సంవత్సరాల కంటే పూర్వపుదని అని భావిస్తారు. ఈ ఆలయంలో వివిధ పుష్పాలు, జంతువుల బొమ్మలతో పాటు పార్స్వనాధ విగ్రహం కూడా ఉంది.