Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జైపూర్ » ఆకర్షణలు » సిసోడియా రాణి తోట

సిసోడియా రాణి తోట, జైపూర్

1

జైపూర్ నగరం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిసోడియా రాణి తోట ప్రసిద్ది చెందినది. దీనిని 1728 లో సవాయ్ జయ్ సింగ్ రాజు తన భార్య సిసోడియా రాణి కోసం నిర్మించాడు. ఫౌంటెన్ లు, మంటపాలు, రంగుల వేదికలు ఉన్న ఈ తోట భారతీయ, మొఘల్ నిర్మాణ శైలి ప్రేరణతో నిర్మించబడింది. సందర్శకులు ఈ తోటలో విగ్రహాలు, అందమైన ప్రేమకదను ప్రదర్శించే రాధాకృష్ణుల చిత్రాలను చూడవచ్చు. ఈ తోట ఇపుడు వివాహాలకి, ఇతర వేడుకలకి వేదికగా మారింది.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat