Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జలంధర్ » ఆకర్షణలు » దేవి తాలాబ్ మందిర్

దేవి తాలాబ్ మందిర్, జలంధర్

2

దేవి తాలాబ్ మందిర్ ప్రసిద్ధ పుణ్య క్షేత్రం. జలంధర్ సిటీ రైలు స్టేషన్ కు కొద్ది దూరంలో వుంటుంది. ఇది 51 శక్తి పీ� ాలలో ఒకటి. ప్రజల మేరకు, ఈ టెంపుల్ ను మాత సతీ దేవి యొక్క కుడి వక్ష భాగం పడిన ప్రదేశంలో నిర్మించారు. 200 ఏళ్ల చరిత్ర కల ఈ టెంపుల్ లో దుర్గ మాత విగ్రహం వుంటుంది. ఒక పవిత్ర సరస్సు కూడా కలదు.

ఈ టెంపుల్ లో శివుడి అవతారం అయిన భీషణ్ భైరవ్ విగ్రహం కూడా కలదు. ప్రతి సంవత్సరం డిసెంబర్ లో హరి వల్లభ సంగీత సమ్మేలన్ నిర్వహిస్తారు. ఇక్కడే ఒక కాళి మాత మందిరం కూడా కలదు. ఈ టెంపుల్ అమరనాధ్ టెంపుల్ ను పోలి వుంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu