Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జమ్మూ » ఆకర్షణలు » వైష్ణో దేవి టెంపుల్

వైష్ణో దేవి టెంపుల్, జమ్మూ

3

హిందువుల పవిత్ర దేవాలయం వైష్ణో దేవి టెంపుల్ కాతరా లోని త్రికూట హిల్స్ పై సుమారు 1700 అడుగుల ఎత్తున కలదు కాట్ర పట్టణానికి జమ్మూ సుమారు 46 కి.మీ. ల దూరం లో వుంటుంది. ఇది ఒక గుహ దేవాలయం. దీనిలో హిందువుల అమ్మవారు వైష్ణో దేవి వుంటుంది. ఈ గుహ సుమారు 30 మీ. ల పొడవు, 1.5 మీ. ల ఎత్తు వుంటుంది. స్థానికుల కధనం మేరకు ఈ గుహలో అమ్మవారు కొంత కాలం దాగుకొని ఒక రాక్షసుడిని ఆ తర్వాత వధిన్చిందని చెపుతారు.

ఈ క్షేత్ర ప్రధాన ఆకర్షణ అంటే వైష్ణో దేవి యొక్క మూడు రూపాలు. అవి జనన మరణాలు ప్రసాదించే మహాకాళి, జ్ఞానాన్ని ఇచ్చే మహాసరస్వతి, మరియు, ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని ఇచ్చే మహాలక్ష్మి గా చెపుతారు. ఈ గుడి ని శ్రీ మాతా వైష్ణో దేవి దేవాలయ బోర్డు నిర్వహిస్తుంటూ వుంటుంది.

ప్రతి సంవత్సరం, సుమారు 8 మిలియన్ ల భక్తులు దేశ వ్యాప్తంగా వైష్ణో దేవి టెంపుల్ సందర్శిస్తారు. ఆంద్ర ప్రదేశ్ లోని తిరుమల వెంకటేశ్వర టెంపుల్ తర్వాత ఈ గుడి రెండవ అత్యధిక భక్తులు సందర్శించేది గా చెపుతారు. టెంపుల్ చూడాలనుకునేవారు ఈ ప్రదేశానికి కొంత కాలినడక చేయాల్సివుంటుంది

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun