ఈ టెంపుల్ ఆకర్షణీయంగా ఉండటమే కాక ఎంతో ప్రసిద్ధిచెందిన క్షేత్రం గా వుంది. ఇది గిన్నీస్ బుక్ అఫ్ రికార్డ్స్ లోకి దీర్ఘకాలంపాటు ‘శ్రీ రామ జయ రామ జయ జయ రామ ‘ అనే మంత్రాన్ని ఆగష్టు 1, 1964 నుండి అంటే సుమారు 48 సంవత్సరాలనుండి ప్రతి రోజూ ఇరవై నాల్గు గంటలూ జపించటం లో రికార్డు నెలకొల్పింది. ఈ రామ్ ధ్వని జపం లో ఏ భక్తుడైనా సారీ స్వచ్చందంగా పాల్గొనవచ్చు. ఇది జామ్ నగర్ లో రాన్మాల్ లేక్ కు ఆగ్నేయంగా వుంది.