టూరిస్టుల పర్యటనకు ఇది ఒక ఆసక్తి కర ప్రదేశం. లఖోతా చెరువు ఒడ్డున ఇది ఒక అయిదు అన్తుస్తుల స్మారకం. దీనిని ఇతరుల దాడుల నుండి రక్షించు కోవానికి గాను నిర్మించినట్లు తెలుస్తోంది. మొదటి అంతస్తు మరియు గోడలు అనేక చోట్ల దెబ్బ తిన్నప్పటికీ పై భాగం లో నీటి నిలువకు ఒక ట్యాంక్ కలదు. ఖోతో శిఖరం ఒక దంచింగ్ నెమలిని చూపుతుంది. ఈ ప్రదేశం నుండి టవున్ యొక్క చక్కని దృశ్యం చూడవచ్చు. ఇది టూరిస్టులకు ఉదయం 10 గం. నుండి సా. 5 గం. వరకు తెరచి వుంటుంది.