జామ్ నగర్ లో అనేక అందమైన టెంపుల్స్,ల్పర్క్లు మరియు సంక్చురి లు కలవు. ఇక హిందూ టెంపుల్స్ అనేకం వుండటం కారణంగా దీనిని చోటా కాసి అని కూడా అంటారు. అయితే, ఈ ప్రాదేశం లో దర్గాలు కూడా కలావు. వాటిలో బొహరా హజీరా ఒకటి. ఇది దావూడి బొహరా వర్గానికి చెందినది. రాజ్ కోట్ హై వే కి సమీపం లో నది ఒడ్డున కల బొహరా హజీరా ఒక ముస్లిం ప్రవక్త పేరుతో ఆకర్షణీయమైన మార్బుల్ నిర్మాణంగా రూపొందించారు.