గాగా వైల్డ్ లైఫ్ సంక్చురి సుమారు 332 ఎకరాలలో వుంది. ఈప్రాంతాన్ని 1988 లో సంక్చురి గా ప్రకటించారు. కచ్ గల్ఫ్ తీరంలో వున్నా గాగా సంక్చురి పచ్చటి ప్రదేశాలను వివిధ రకాల పక్షులను, అందమైన వలస పక్షులను ప్రత్యేకించి వింటర్ లో కలిగి వుంటుంది. ఇంతేకాక ఇక్కడ మీరు నక్కలు, తోడేళ్ళు, బ్లూ బుల్, జంగల్ కాట్ , బ్లూ బుల్, రంగు రంగుల సీతాకోక చిలుకలు, కందిరీగలు, సాలీళ్ళు, తేనెటీగలు, అన్నిగ్తిని ఈ సంక్చురి లో చూడవచ్చు. ఈప్రదేశం సందర్శనకు ఆకు రాలే వసంత కాలం అనువైనది. విశ్రాంతి నడకలలో ప్రదేశ అందాలను తనివి తీరా ఆనందించవచ్చు.