Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జామ్ నగర్ » ఆకర్షణలు » లకోట పాలస్ మరియు మ్యూజియం

లకోట పాలస్ మరియు మ్యూజియం, జామ్ నగర్

4

ఈ పాలస్ లఖోట సరస్సు మధ్య భాగంలో కలదు. ఈ భవనాన్ని లఖోట టవర్ అంటారు. ఇది ఇపుడు అరుదైన వస్తువుల సేకరణతో ఒక మ్యూజియంగా నిర్వహించబడుతోంది. జాన్ రాన్మాల్జి ఆదేశాలతో ఈ టవర్ ను కరువు నుండి విముక్తికి గాను నిర్మించారు. ఈ కరువు 1834, 1839, 1846 లలో వచ్చినది. మ్యూజియంలో 9వ శతాబ్దం నుండి 18 వ శతాబ్దం వరకూ గల అనేక అరుదైన కళాకృతులు కలవు. మ్యూజియంలో ఒక గార్డ్ రూమ్ కలదు దీనిలో ఆనాటి మిలిటరీ బలాన్ని చూపే కత్తులు,తుపాకులు,పౌడర్ వంటివి కలవు. ఈ మ్యూజియం పర్యాటకులకు ఉదయం 10.30 గం నుండి సా. 5.30 గం. వరకు తెరచి వుంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed