మానెక్ బాయీ ముక్తి ధం ఒక సమాదుల పార్క్ . చాలా ప్రశాంతం గా వుంటుంది. అందమైన ఈ ముక్తి ధాం లో పచ్చటి గార్డెన్, విగ్రహాలు, రామాయణ గాధల కుడ్య చిత్రాలు ,ఒక లైబ్రరీ వుంటాయి. ఈపార్క్ సిటీ మధ్య భాగం నుండి పది నిమిషాలలో చేరవచ్చు.