పురాతన జామ్ నగర్ లో మధ్య భాగం లో కల అందమైన పొడవైన భవనం రతన్ బాయి మసీద్. దీని తలుపులు గంధపు చెక్క మరియు ముత్యాలు కలిగి వుంటాయి. ఈ నిర్మాణం రెండు పొడవైన టవర్లు కలిగి వుంటుంది. ఈ మాస్క్ లో వర్షపు నీటిని నిలువ చేసేటందుకు ఏర్పాటు కలదు. మరియు నమాజ్ కు ముందు చేసే ప్రక్షాళన కు ఒక ట్యాంక్ నీరు కూడా వుంటుంది.