Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జంషెడ్పూర్ » ఆకర్షణలు » జూబిలీ పార్క్

జూబిలీ పార్క్, జంషెడ్పూర్

2

పచ్చటి జూబిలీ పార్క్ సుమారు 225 ఎకరాలలో విస్తరించి వుంది. అనేక పూవులా చెట్లు, గార్డెన్ లు, వెలుగులు జిమ్మె ఫౌంటెన్ ల తో నిండి వుంటుంది. దీనిని టాటా స్టీల్ కంపెనీ దాని గోల్డెన్ జూబిలీ సంవత్సరం సందర్భంగంగా ఒక బహుమతి గా జంషెడ్ పూర్ నివాసితులకు ఇచ్చింది. సిటీ లో ఏ ప్రాంతం నుండి అయినా సరే ఇక్కడకు తేలికగా చేరవచ్చు. మంగళవారం, ఆదివారం పార్క్ ను విద్యుద దీపాల తో అలంకరిస్తారు. జంషెడ్ జి టాటా జన్మదినం అయిన మార్చ్ 3 వ తేదీన మరింత ప్రత్యేకత వుంటుంది. ఈ సమయంలో వివిధ ప్రాంతాల నుండి సందర్శకులు తరలి వచ్చి ఆనందిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri