Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జైముయి » ఆకర్షణలు » జైన్ మందిరం

జైన్ మందిరం, జైముయి

1

జైన్ మందిరం ధర్మశాల, జైన యాత్రీకులకు అతిపెద్ద విశ్రాంత మందిరంగా ప్రధానంగా పేరుగాంచింది. జమూయి జిల్లాలోని అతిపెద్ద పర్యాటక ప్రదేశాలలో ఒకటైన క్షత్రియ గ్రామ కుండ్ దారిపై ఉన్న ఈ ప్రదేశాన్ని ఎవరైనా ఎపుడైనా సందర్శించవచ్చు. ఈ విశ్రాంత మందిరం లోపల ఒక పెద్ద మహావీర్ ఆలయం ఉంది. భౌగోళికంగా, ఇది సికంద్ర విభాగంలోని జమూయి జిల్లలో పశ్చిమాన 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జైన మందిర ధర్మశాల మహాత్వానికి, ప్రశాంతతకు దేశం మొత్తంలో ప్రసిద్ది గాంచింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu