Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జేయ్పోరే » ఆకర్షణలు » బగర

బగర, జేయ్పోరే

0

బగర దాని జలపాతాలకు చాలా పేరుగాంచింది. జయపూర్ నుండి 6 మైళ్ళ దూరంలో, ఖొండగూడ నుండి 3 మైళ్ళ దూరంతో కుచ్చ రహదారులను దాటి బగర చేరుకోవచ్చు. ఇది కొలాబ్ నది నుండి 30 అడుగుల ఎత్తునుండి కిందకు దిగే మూడు జలపాతాలను కలిగి ఉంది.

సందర్శకుల సహాయార్ధం ఈ జలపాత ప్రదేశం వద్ద ఒక రెస్ట్ హౌస్ ఏర్పాటు చేయబడింది. ఈ ప్రాంతాన్ని అలంకరించే అద్భుతమైన సహజ అందం కారణంగా వినోదం కోసం తరచుగా ప్రజలు ఇక్కడికి వస్తారు. పర్యాటకులు నిరంతరంగా ప్రవహించే ఈ జలపాతాన్ని చూడడానికి ఈ ప్రాంతానికి వస్తారు.

30 అడుగుల ఎత్తునుండి చిక్కటి తెల్లని పాలలాగా జాలువారే సెలయేరు అందంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతం కూడా జయపూర్ లోని చూడదగ్గ ప్రదేశాలలో ప్రముఖ స్థానాన్ని సంపాదించింది. ఈ ప్రాంతాన్ని తక్షణమే అందుబాటులో ఉండే బస్సు, టాక్సీ లేదా ఆటో రిక్షా ద్వారా తేలికగా చేరుకోవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri