Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జేయ్పోరే » ఆకర్షణలు » మిన్నా ఝోల

మిన్నా ఝోల, జేయ్పోరే

1

మిన్నా ఝోల మూడు నదుల సంగమం, ఇది చైతన్యాన్ని, విశ్రాంతి కోసం సరైన వాతావరణాన్ని అందిస్తుంది. మిన్న ఝోలా ప్రసిద్ధ శివాలయాన్ని కలిగి ఉంది, ఇది పవిత్ర శివరాత్రి సమయంలో ఈ పట్టణాన్ని రద్దీగా చేస్తుంది. ఈ పండుగా ఎంతో ఉత్సాహంతో, భక్తితో నిర్వహిస్తారు. స్థానిక స్త్రీలు వారి సమర్పణలు చెల్లించడానికి ఈ ఆలయానికి వస్తారు.

దళసరి, దట్టమైన అడవులు ఈ నది ఒడ్డుపై నివాసాన్ని ఏర్పరచుకున్నాయి. ఈ పట్టణం దానికదే పవిత్రంగా చెప్పబడుతుంది ఎందుకంటే హిందూ పురాణాల ప్రకారం భారతదేశంలోని ఏ సంగమం అయినా పవిత్రంగా పరిగణించబడుతుంది. అద్దె టాక్సీ లేదా ఒక ఆటో ద్వారా మిన్నా ఝోలా ను చేరుకోవచ్చు. బస్సు తక్కువ ఖర్చుతో కూడిన రవాణా సౌకర్యం, ఇది ఈ ప్రాంతంలో తక్షణమే అందుబాటులో కూడా ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
16 Apr,Tue
Check Out
17 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed