Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఝలావర్ » ఆకర్షణలు » భవానీ నాట్య శాల

భవానీ నాట్య శాల, ఝలావర్

0

భవానీ నాట్యశాల, ఝలావర్ కోటకు దగ్గరలోనే ఉంది. 1921 లో నిర్మించిన ఈ అద్భుతమైన వేదిక కొన్ని మరపురాని నాటకాలు, సాంస్కృతిక సంఘటనలకు సాక్షిగా నిలుస్తుంది. విశిష్టమైన భూగ్రుహ నిర్మాణం ఈ ప్రాంతపు ప్రత్యేకత.

అంతేకాక, వేదికను గుర్రాలూ, రధాలూ కూడా తేలికగా కనబడేలా తక్కువ ఎత్తులో నిర్మించారు. ప్రపంచంలో ఇలాంటి వేదికలు ఎనిమిదే ఉన్నాయని నమ్ముతారు. నాటకరంగం ప్రాచుర్యంలో ఉన్నపుడు ఇక్కడ శాకుంతలం, షేక్ స్పియర్ నాటకాలు ప్రదర్సి౦చ బడ్డాయి. ఈ నాట్యశాల పార్సీ నాటకాలకు కూడా వేదికగా నిలిచింది. కళాసక్తి ఉన్న యాత్రికులు ఈ వేదికను దర్శించి పాతకాలపు వైభవాన్ని నెమరువేసుకోవచ్చు.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri