Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఝలావర్ » ఆకర్షణలు » గాగ్రాన్ కోట

గాగ్రాన్ కోట, ఝలావర్

2

గాగ్రాన్ కోట, ఝలావార్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోటను 7, 14 వ శతాబ్దం మధ్యలో నిర్మించారు. ఇది మూడు వైపులా అహు, కాలి సింద్ నీటితో చుట్టబడి ఉంది. జలం, వనం చేత రక్షించబడిన కొద్ది చారిత్రిక ప్రదేశాలలో ఒకటైన ఈ కోట వనదుర్గం, జలదుర్గం రెండిటినీ కలిగి ఉన్న దుర్గం. కోటకు బైటవైపున, పర్యాటకులు సూఫీ సన్యాసి మిత్తే షాహ దర్గాను చూడవచ్చు. ప్రతి సంవత్సరం ముహర్రం పండుగ రోజు ఈ ప్రాంతంలో ఒక ఉత్సవం నిర్వహించబడుతుంది. సంత్ కబీరు సమకాలీనుడైన ప్రసిద్ధ సంత్ పిపాజీ మఠం ఈ కోట దగ్గరలో ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat