Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఝలావర్ » ఆకర్షణలు » ఝలావర్ కోట

ఝలావర్ కోట, ఝలావర్

2

ఝలావర్ నగర నడిబొడ్డున ఉన్న ఝలావర్ కోటను ఘర్ పాలెస్ అనికూడా అంటారు. ఈ కోటను 1840-1845 మధ్య మహారాజ రాణా మదన్ సింగ్ నిర్మించాడు. ప్రస్తుతం, కలెక్టరేట్ తో పాటు చాలా ఇతర కార్యాలయాలు ఇక్కడినుండి పనిచేస్తున్నాయి.

మహారాజు వారసులు అందమైన చిత్రాలతో అలంకరించి ఈ భవనం అందాన్ని మరింత పెంపొందించారు. ఇప్పటికీ ఆ గదుల లోపలే ఉన్న ఈ చిత్రాలను చూడాలంటే అధికారుల నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకోవాలి. స్త్రీవాసంగా పిలువబడే జేననా ఖాస్ కూడా అద్దాలు , గోడలపై హడోటీ కళారీతిలోని చిత్రాలతో అలంకరించారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun