Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఝలావర్ » ఆకర్షణలు » మనోహర్ థానా కోట

మనోహర్ థానా కోట, ఝలావర్

1

మనోహర్ థానా కోట, ఝలావర్ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పేరుకి సరైన అర్ధం ‘అందమైన ప్రాంతం’. పర్వన్, ఖాలికడ్ పేరుగల నదుల సంగమానికి ఈ కోట సాక్షిగా ఉంది. పురాతన కాలంలో, ఈ ప్రదేశ భద్రతా ప్రాముఖ్య౦ దృష్ట్యా దీనికి రెండు అంచెలలో గోడలను నిర్మించారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri