Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ఝాలోంగ్

ఝాలోంగ్  – సహజ సుందరమైన గిడ్డంగి!  

కలోమ్పొంగ్ వెళ్ళే దారిలో, జల్ధక నది ఒడ్డుపై, శక్తివంతమైన పరిధులను అందించే నిజమైన అద్భుతమైన అందానికి సాక్ష్యాలుగా హిమాలయాల పాదాల వద్ద కుడివైపున ఝాలోంగ్ పట్టణం ఉంది.

4

సమీపంలో

ఝాలోంగ్ పర్యాటకం కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిలిగురి కి సమీపంలో ఉండడం వల్ల బాగా గుర్తించబడింది. ఝాలోంగ్ భారత-భూటాన్ సరిహద్దుకి చాలా దగ్గరలో ఉంది, అనేకమంది భూటాన్ ప్రజలు వారి ఆహారం, సాంప్రదాయ౦, పండుగలకు ప్రభావితం చెందారు.

పక్షులు, తేనెటీగలు

ఝాల్లోంగ్ లాఫింగ్ త్రష్, రెడ్స్తార్ట్, బ్రౌన్ డిప్పర్, ఇతర వలసవచ్చిన అనేక జాతుల పక్షులతో సాధారణంగా పక్షిప్రేమికుల కళలను నిజ౦ చేస్తాయని భావిస్తారు. వివిధ పక్షిజాతులను మరింత పరిశీలించాలి అంటే, ఝాలోంగ్ పర్యటన పరిగెత్తే పక్షుల అభయారణ్యం లేదా గోరుమర వన్యప్రాణుల అభయారణ్యాన్ని కూడా సందర్శించాలి. జల్ధక నదిపై ఉన్నఆర్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఝాల్లోంగ్ రాష్ట్ర ముఖ్య ఆకర్షణలలో ఒకటి.

ఝాల్లోంగ్ లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

భారతదేశం, భూటాన్ ని కలిపే వంతెనగా సేవలందించే బిండు డాం మరో ప్రధాన పర్యాటక ఆకర్షణ. యాలకులు శుభ్రపరిచే కేంద్రం, గోడాక్ ఇతర ఆకర్షణలలో ఉన్నాయి. తోర్స నది అద్భుత దృశ్యాలను అందించే షుమారు 22 కిలోమీటర్ల దూరం ఉండే చిన్న పర్వతశ్రేణి టోటోపర రాక్. ఇక్కడ జల్దపర నేషనల్ పార్క్ ను కూడా చూడవచ్చు.

ఝాల్లోంగ్ చేరుకోవడం ఎలా

ఝాల్లోంగ్, వెస్ట్ బెంగాల్ లోని ఉత్తరప్రాంత పట్టణాలలో ఒకటి, ఇది భూటాన్ కి తిరిగి ఇక్కడికి రోజువారీ బస్సులు నడుపుతుంది. ముంబై, ఢిల్లీ ని కలిపే సిలిగురి దీనికి సమీప విమానాశ్రయం.

ఝాలోంగ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఝాలోంగ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఝాలోంగ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఝాలోంగ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా ఝాల్లోంగ్, నగరం నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిలిగురి నుండి 31, 31C జాతీయ రహదారి పై రోడ్డు ద్వారా అందుబాటులో ఉంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా *ఝాల్లోంగ్ లో రైల్వే స్టేషన్ లేదు ఝాల్లోంగ్ ఉపయోగించే రైల్వే స్టేషన్ సిలిగురి కి అనుసంధానించబడి ఉంది. ఝాల్లోంగ్ కి సమీప రైల్వే స్టేషన్ న్యూ జల్పైగురి జంక్షన్ న్యూ జల్పైగురి కి రైళ్ళు (*రోడ్డు ద్వారా ఝాల్లోంగ్ నుండి న్యూ జల్పైగురి కి వెళ్ళండి).
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా భారత ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉన్న సిలిగురి, ఝాల్లోంగ్ కి సమీప విమానాశ్రయం. ఇది కొన్ని అంతర్జాతీయ ప్రదేశాలను కూడా కలుపుతుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat