Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఝాన్సీ » ఆకర్షణలు » గణేష్ మందిర్

గణేష్ మందిర్, ఝాన్సీ

2

వినాయకుడికి అంకితమివ్వబడిన ఆలయం ఇది. 1842 లో రాజా గంగాధర్ తో రాణీ లక్ష్మీ బాయి వివాహం ఈ గణేష్ మందిరం లో నే జరిగింది. మణికర్ణిక అనే పేరు ని లక్ష్మీ బాయి గా మార్చారు.ఝాన్సీ ఫోర్ట్ కి ప్రవేశ మార్గం లో నెలకొని ఉన్న ఈ అందమయిన ఆలయం లో ఈ కోట ని అలాగే నగరాన్ని రక్షించే వినాయకుడి విగ్రహం ఉంది.

ఈ ఆలయ నిర్మాణ ఆకృతి ఇంకా వివిధ లక్షణాలను నిశితం గా పరిశీలిస్తే ఈ ఆలయం కోట తో పాటు నిర్మించబడినదని అర్ధం అవుతుంది. గణేష్ టెంపుల్ తో పటు ఝాన్సీ ఫోర్ట్ స్వాతంత్ర్య సమర పోరాటం కోసం ఝాన్సీ రాణి యొక్క అసమాన పరాక్రమానికి నిదర్శనం గా నిలుస్తాయి.వినాయకుడి భక్తులకి అలాగే పర్యాటకులకి ఈ ప్రాంతం ముఖ్యమైన ఆకర్షణ. ఏడాది పొడవున అధిక సంఖ్యలో ఇక్కడికి ప్రజలు విచ్చేస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun