Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జింద్ » ఆకర్షణలు » హన్స్దేహర్

హన్స్దేహర్, జింద్

1

జింద్ ఒక పురాణ విశేషాలు కల ప్రదేశం . ఇక్కడి ఎన్నో నగరాలు, పట్టణాలు , గ్రామాలు పోరాణిక సంబంధాలు కలిగి ఉన్నవే . అలాంటి ఒక గ్రామమే తెహసిల్ నార్వన ప్రదేశం లో ఉన్న హన్స్దేహర్. ఇక్కడికి భగవంతుడు బ్రహ్మ కరదం రుషి యొక్క వివాహానికి తన హంస వాహనం పై వచ్చారని నమ్ముతారు .

ఈ ప్రదేశం కరదం రుషి యొక్క జన్మస్తనమని , అయన అనేక సంవత్సర్రాలు తపస్సు చేసారని నమ్ముతారు . ఈ గ్రామం దగ్గర ఇక్కడ ప్రవహించే సరస్వతి నదిలో పంచ పాండవులు తమ పెద్దలకు పిండ ప్రధానం చేసారని నమ్ముతారు . అంతే కాక ఇక్కడ ఒక శివ దేవాలయం మరియు బిన్దుసర్ తీర్థం ఉన్నాయి .

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri