Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జింద్ » ఆకర్షణలు » సఫిడాన్

సఫిడాన్, జింద్

0

జింద్ జిల్లలో ఉన్న సఫిడాన్ తెహసిల్ హెడ్ క్వార్టర్ గా వ్యవహరిస్తోంది. జింద్ నుండి 35 కిలో మీటర్ల దూరం లో పశ్చిమ యమునా కాలువ వద్ద ఉంది. పానిపట్ - జింద్ రైల్వే దారి ద్వారా చేరుకోవచ్చు . సఫిడాన్ కూడా ఇక్కడి ఇతర నగరాల , పట్టణాల లాగా తన మూలాలు ప్రీ హిస్టారిక్ సమయానికి చెందినవి .

పురాణాల ప్రకారం సఫిడాన్ ని సర్పదేవి లేదా సర్పిదాది అని మహాభారతం లో ప్రస్తావించ బడినది . పరిక్షితుడు తక్షిల్ నాగులతో యుద్ధం లో చంపబడ్డాడని , జనమేజయుడు తన తండ్రి మరణాన్ని నాగులను ఓడించటం ద్వారా పగ తీర్చుకున్నాడని చెప్పబడింది .

ఈ పట్టణం లో ప్రీ హిస్టారిక్ కాలానికి చెందినా ఆధ్యాత్మిక కేంద్రాలయిన నాగేశ్వర మహాదేవ , నగదమిని దేవి మరియు నగశేత్ర లు ఉన్నాయి . చరిత్ర కారులు ఇక్కడ తవ్వకాలలో పురాతన కాలానికి చెందిన మట్టి పత్రాల ముక్కలు వెలికి తీసారు . ప్రీ- హరప్పాన్ చల్కలితిక్ కాలానికి చెందిన వ్యవసాయ సంఘాల వారు ఆక్రమించుకున్నారని తెలుస్తుంది .

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu