Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జింద్ » ఆకర్షణలు » శన్కిణి

శన్కిణి, జింద్

1

హిందువుల ఆధ్యాత్మిక మరియు సంస్కృతిక సంప్రదాయాల ప్రకారం స్త్రీ ని పవిత్ర శక్తి స్వరూపిణి గా భావిస్తారు . ఇతర స్వరుపాలుగా జాలి , ప్రేమ మరియు కరుణ లను చెప్తారు . హిందూ ఇతిహాసాల ప్రకారం స్త్రీ లను పద్మిని , శన్కిణి , హస్తిని మరియు చిత్తిని అనే నలుగు రకాలు గా చెప్తారు . శన్కిణి స్త్రీ శంకం యొక్క సద్గుణాల తో ఆశిర్వదించ బడినది .

ఆమె శారీరకం గా సమతుల్యం కలిగి ఉంటుంది . ఆమె సున్నితం గా అలాగే ఖటినం గా కూడా ఉండగలదు . ఆమె శక్తివంతం గా , స్వతంత్రంగా ఉంటుంది . ఇతిహాస ఉదాహరణలుగా ఆది శంకరాచార్యుని తల్లి గార్గి , భగవంతుడు శ్రీరాముని భార్య సీత అమ్మవారిని చెపుతారు .

శన్కిణి స్వరూపానికి అన్కితమివ్వ బడిన దేవాలయం సంఘాన్ గ్రామం , జింద్ జిల్లా లోని నార్వన తెహసిల్ లో ఉన్నది . ఈ తీర్థం లో పూజించే, ప్రత్యేకించి ఆడవారికి శంఖిణి లక్షణాల ఆశిస్సులు లభిస్తాయని నమ్ముతారు .

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri